IRAN: యుద్ధం ముగింపునకు ఇరాన్ షరతులు 7 h ago
8K News-12/03/2026 యుద్ధం ముగించేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ మూడు షరతులు విధించింది. ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని, యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అదే విధంగా భవిష్యత్తులో ఇరాన్ పై దాడులు చేయబోమని హామీ ఇవ్వాలని షరతులు పెట్టింది. ఈ మూడు షరతులకు ఓకే అంటేనే యుద్ధానికి ముగింపు ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.